News telugu: Anganwadi Teachers-ఉచిత బస్సులో వచ్చి సచివాలయం ఎదుట అంగన్వాడీ టీచర్ల ఆందోళన

తెలంగాణ సచివాలయం (Secretariat)ఎదుట అంగన్వాడీ టీచర్లు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను అధికారులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో వారు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అయితే, ఈ నిరసన కార్యక్రమం ఒక్కసారిగా రాజకీయం తాలూకూ విమర్శలకు వేదికైంది. ఉచిత బస్సుల్లో వచ్చి.. అదే ప్రభుత్వంపై నినాదాలు! రెవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సేవలలోనే అంగన్వాడీ టీచర్లు సచివాలయానికి చేరుకోవడం విశేషం. అందులోనే వారు తిరిగి రెవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై గళమెత్తడం హాట్ టాపిక్ అయింది. … Continue reading News telugu: Anganwadi Teachers-ఉచిత బస్సులో వచ్చి సచివాలయం ఎదుట అంగన్వాడీ టీచర్ల ఆందోళన