Ambedkar University: అంబేద్కర్ యూనివర్సిటీ డిజిటల్ వర్సిటీ– బిఆర్ఎఒయు–సిఒఎల్ ఒప్పందం

హైదరాబాద్ : కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ విద్యారంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం(Ambedkar University) మరో కీలక అడుగు వేసింది. ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆకాడమీ (ఐడియా)ను స్థాపించడానికి కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (సీఓఎల్)తో అవగాహన ఒప్పందం చేసుకొంది. విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ అధ్యక్షుడు, సీఈఓ ప్రొఫెసర్ పీటర్ స్కాట్ మంగళవారం తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో సంతకం చేశారు. బోధన, అభ్యాసం, పరిశోధనలను మెరుగుపరచడానికి … Continue reading Ambedkar University: అంబేద్కర్ యూనివర్సిటీ డిజిటల్ వర్సిటీ– బిఆర్ఎఒయు–సిఒఎల్ ఒప్పందం