telanganabjp

పలు జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించిన తెలంగాణ బీజేపీ

  • హైదరాబాద్ అధ్యక్షుడిగా లంక దీపక్ రెడ్డి
  • భూపాల్ పల్లి అధ్యక్షుడిగా నిశిధర్ రెడ్డి
  • కామారెడ్డి అధ్యక్షుడిగా నీలం చిన్న రాజులు
  • హనుమకొండ అధ్యక్షుడిగా కొలను సంతోష్ రెడ్డి
  • వరంగల్ అధ్యక్షుడిగా గంట రవికుమార్
  • నల్లగొండ అధ్యక్షుడిగా నాగం వర్షిత్ రెడ్డి
  • జగిత్యాల అధ్యక్షుడిగా రాచకొండ యాదగిరిబాబు

Related Posts
Group 1 Results : గ్రూప్-1 ఫలితాలు నిలిపివేయాలని అభ్యర్థుల ఆందోళన
OU Group 1 results

తెలంగాణ గ్రూప్-1 ఫలితాలపై అభ్యర్థులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఓయూ లైబ్రరీ Read more

Advertisements
ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఇకపై 5 శాతం ఐఆర్ – సీఎం రేవంత్
telangana announces interim

రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఐఆర్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బేసిక్ శాలరీపై 5శాతం పెంచింది. ప్రభుత్వ రంగ Read more

Kishan Reddy : బీజేపీకి సర్టిఫికెట్ అవసరం లేదు: కిషన్ రెడ్డి
Kishan Reddy బీజేపీకి సర్టిఫికెట్ అవసరం లేదు కిషన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీపై ఎలా వ్యవహరించాలో బీజేపీకి కేటీఆర్ సూచించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగంగా స్పష్టం చేశారు.హైదరాబాద్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల Read more

Kavitha : పవన్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు: కవిత
Pawan became Deputy CM unexpectedly.. Kavitha

Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అనుకోకుండా డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాడని… సెటైర్లు Read more

×