హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య

హమాస్ : పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యాడు. ఇస్మాయిల్‌తో పాటు అతడి బాడీగార్డు ఒకరు చనిపోయారని హమాస్ అధికారికంగా ప్రకటించింది.

Read more