వైసీపీ DSC ని రద్దు చేసిన కూటమి ప్రభుత్వం

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు గురువారం సాయంత్రం పదవి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ముఖ్యమైన హామీల అమలుకు తొలి సంతకాలు చేసారు.

Read more