బల పరీక్షలో నెగ్గిన హేమంత్‌ సోరెన్‌

జార్ఖండ్‌: జార్ఖండ్‌ సీఎంగా హేమంత్‌ సోరెన్‌ ఐదునెలల తర్వాత మరోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్ర అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకున్నారు.

Read more