నారా భువనేశ్వరి ని కలిసాడని చెప్పి కానిస్టేబుల్‌‌ను సస్పెండ్ చేసిన తిరుపతి ఎస్పీ

ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లఘించి, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని కలిసాడని చెప్పి సాకిరి రాజశేఖర్‌ అనే కానిస్టేబుల్‌‌ను సస్పెండ్‌ చేసారు తిరుపతి ఎస్పీ.

Read more