తెలంగాణ టెన్త్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు విడుద‌ల‌

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షా ఫ‌లితాలు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విడుద‌ల‌య్యాయి. సప్లిమెంటరీ పరీక్ష‌ల్లో 73 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించారు.

Read more