తాలిపేరు ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి.. 24 గేట్లు ఎత్తివేత

హైదరాబాద్‌: అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతంలోని ఛత్తీస్‌ఘడ్ అడవులలో భారీ వర్షాలు కురుస్తుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది.

Read more