కేదార్‌నాథ్‌ బీజేపీ ఎమ్మెల్యే శైలా రాణి మృతి

ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ బీజేపీ ఎమ్మెల్యే శైలా రావత్ (68) మృతి చెందారు. వెన్నెముక గాయం కారణంగా ఇటీవలే ఆసుపత్రిలో చేరిన ఆమెకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.

Read more