హైదరాబాద్లో మరోసారి ‘హైడ్రా’ కూల్చివేతలు

హైదరాబాద్ రాంనగర్ లోని మణెమ్మ బస్తీలో ‘హైడ్రా’ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై ‘హైడ్రా’ ఉక్కుపాదం

Read more