యూపీఎస్సీ ఛైర్‌ పర్సన్‌గా ప్రీతి సుదాన్‌ నియామకం

న్యూఢిల్లీ: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)కు కొత్త ఛైర్‌పర్సన్ వచ్చారు. 1983 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి ప్రీతి సుదాన్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. ఆగస్టు 1న

Read more