తెలంగాణలో వెటర్నరీ సైన్స్ అభివృద్ధికిపీపీఏటీతో చేతులు కలిపిన కార్నివెల్
పెంపుడు జంతువుల సంరక్షణలో ఆచరణాత్మక దృక్పథాలు, వినూత్నతలతో పశువైద్యులను శక్తివంతం చేయడం.. కుక్కల హీమోప్రొటోజోవా వ్యాధుల నిర్వహణపై నిపుణుల చర్చలు…..