వినేశ్‌ ఫొగాట్‌ సంచలన నిర్ణయం..రెజ్లింగ్‌కు రిటైర్మెంట్

న్యూఢిల్లీ: కుస్తీ నాపై గెలిచింది.. అంటూ భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ‘‘కుస్తీ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించు.

Read more