ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి వసీం ఆత్మహత్య..ప్రభుత్వమే కారణం – కేటీఆర్

సరిగ్గా జీతాలు రాక, కుటుంబ సమస్యలతో సూర్యాపేట GOVT ఆస్పత్రిలో పనిచేస్తున్న వసీమ్ ఆత్మహత్య చేసుకున్నారు. తనను క్షమించాలంటూ భార్యకు రాసిన సూసైడ్ లెటర్ కన్నీళ్లు పెట్టిస్తోంది.

Read more