పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కూల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశనగర్‌లోని సోఫా తయారీ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మూడుంతస్తుల బిల్డింగ్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో

Read more