వెనుక గేటు నుంచి అసెంబ్లీకి వచ్చిన మాజీ సీఎం జగన్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు నుంచి రెండ్రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయిస్తున్నారు. తొలుత ముఖ్యమంత్రి

Read more