నేడు ‘నేతన్నకు చేయూత’ నిధులు విడుదల

నేతన్నకు చేయూత పథకానికి సంబంధించిన నిధులను సీఎం రేవంత్ నేడు విడుదల చేయనున్నారు.దీంతో 36,133 మంది అర్హులకు లబ్దిచేకూరనుంది.ఐఐహెచ్‌టీ ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి నిధులు విడుదల చేయనున్నారు.

Read more