ధర్మవరంలో హీరోయిన్ నమిత ఎన్నికల ప్రచారం

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా నడుస్తుంది. అధికార – కూటమి పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈసారి కూడా సినీ ప్రముఖులు

Read more