నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద.. మొత్తం 26 గేట్లు ఎత్తివేత

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 2లక్షల, 73వేల, 370

Read more