ప్రముఖ సినీ రచయిత నడిమింటి నరసింగరావు కన్నుమూత

టాలీవుడ్ చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ రచయిత నడిమింటి నరసింగరావు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద

Read more