ముస్లిం మహిళలు విడాకులు తీసుకున్న భర్తల నుంచి భరణం కోరవచ్చు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీః ముస్లిం మహిళలకు భరణంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు తమ భర్తల నుంచి భరణం కోరవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Read more