ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా

హైదరాబాద్‌ః ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్ల విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.

Read more