బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫై పెట్టిన కేసు ఫై కేటీఆర్ ఆగ్రహం

ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పైన పోలీసులు పెట్టిన అక్రమ కేసును ట్విట్టర్ వేదికగా బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read more