సీఎం సొంత ఇలాకాలో స్కూళ్లు మూతపడటం సిగ్గుచేటు – హరీష్ రావు

తెలంగాణ స్కూల్స్‌ మూసివేతపై మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఉపాధ్యాయులు లేక పాఠశాల మూతపడటం సిగ్గుచేటు అంటూ

Read more