నేడు సుప్రీం కోర్ట్ లో కేసీఆర్ కేసు విచారణ ..

విద్యుత్‌ కమిషన్‌ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుప్రీం కోర్ట్ లో పిటిషన్‌దాఖలు చేసారు. దీనిపై ఈరోజు (సోమవారం) సీజేఐ ధర్మాసనం విచారించనుంది.

Read more