ఇరాన్‌ కొత్త అధ్యక్షుడిగా సంస్కరణవాది మసౌద్ పెజెష్కియాన్‌

టెహ్రాన్: ప్రముఖ సంస్కరణవాది, హార్ట్ సర్జన్, సుదీర్ఘకాలం చట్టసభ్యుడిగా పనిచేసిన మసౌద్ పెజెష్కియన్ ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష ఎన్నికల్లో అల్ట్రాకన్జర్వేటివ్ సయాద్

Read more