పవన్ సూచన మేరకు దీక్ష విరమించిన హరిరామ జోగయ్య

మొత్తానికి హరిరామ జోగయ్య తన దీక్ష ను విరమించారు. కాపు రిజర్వేషన్ల కోసం హరిరామ జోగయ్య (85 ) అమరణ దీక్ష కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Read more