ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చంపయి సోరెన్ రాజీనామా

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చంపయి సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్‌కు పంపారు. రాజీనామా అనంతరం చంపై రాజ్‌భవన్‌కు వెళ్లిపోయారు.

Read more