హత్రాస్‌ ఘటన..తొలిసారి స్పందించిన భోలేబాబా

లక్నోః ఈ నెల 2న ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో భోలేబాబా సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత భోలేబాబా

Read more