బాలీవుడ్‌ న‌టుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు

బాలీవుడ్‌ నటుడు, శివసేన లీడర్‌ గోవిందా ఇంట్లో గన్‌ మిస్‌ఫైర్‌ అయ్యింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో గోవిందాకు తీవ్ర గాయాలయ్యాయి. ఇవాళ తెల్ల‌వారుజామున 4.45 గంట‌ల ప్రాంతంలో ఆయ‌న‌ రివాల్వర్ మిస్ ఫైర్ కావడంతో గాయ‌మైంది. ఘటన జరిగిన సమయంలో జుహు ఇంట్లో గోవిందా ఒంటరిగానే ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఈ ఘ‌ట‌న‌పై ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. గోవిందాను ఇంటికి సమీపంలోని క్రిటికేర్ ఆసుపత్రికి తరలించ‌గా,…

Read More