కీలక పత్రాల కాల్చివేత ఫై డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం

నిన్న రాత్రి విజయవాడ లోని అరకట్ట వద్ద ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైల్స్, రిపోర్టుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read more