ప్రపంచంలోనే అత్యుత్తమ సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ మరో ఘనత సాధించారు. ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్‌గా ఆయన ఎంపికయ్యారు. అమెరికాకు చెందిన గ్లోబల్‌ ఫైనాన్స్‌ మ్యాగజైన్ ఇచ్చిన

Read more