రైల్వే ట్రాక్ ఫై ఫిష్ ప్లేట్.. నిలిచిన రాకపోకలు

ఈమధ్య ఆకతాయిలు రైలు ప్రమాదాలు సృష్టించేందుకు పదేపదే ప్రయత్నిస్తున్నారు. రైల్వే ట్రాక్ లపై ఇనుప రాడ్స్ పెట్టడం , బండరాళ్లు పెట్టడం పెట్టడం వంటివి చేస్తూ వస్తున్నారు.

Read more