వైద్యుల డిమాండ్లను అంగీకరించిన మమత..కోల్‌కతా సీపీ సహా పలువురిపై వేటు

కోలకతా: పశ్చిమ బెంగాల్‌లో జూనియర్‌ డాక్టర్ల ఆందోళన కొలిక్కి వచ్చింది. కోల్‌కతాలో నెలరోజులకు పైగా ఆందోళన చేస్తున్న జూనియర్‌ వైద్యుల డిమాండ్లు నెరవేర్చేందుకు దీదీ ప్రభుత్వం అంగీకరించింది.

Read more