డిప్యూటి తహశీల్దార్‌లకు తహశీల్దార్లుగా పదోన్నతి..ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌: తెలంగాణ సర్కార్ పలువురు డిప్యూటి తహశీల్దార్ లకు గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో 83 మంది డిప్యూటి తహశీల్దార్ లకు తహశీల్దార్ లుగా ప్రమోషన్ కల్పించింది.

Read more