సీబీఐ పేరుతో ఫోన్ కాల్..మహిళ నుంచి రూ.25 లక్షలు కాజేసిన నేరగాడు

ఇటీవల సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. మొన్నటి వరకు బ్యాంకు ఖాతాల నుండి డబ్బులు కాజేసిన వారు..ఇప్పుడు పోలీసుల పేరుతో ఫోన్లు చేసి డబ్బులు కాజేస్తున్నారు.

Read more