చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లఫై సీఎస్ సమీక్ష

చంద్రబాబు 4 వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జూన్-12న బుధవారం ఉదయం 11:27 గంటలకు ఏపీ సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Read more