రామగుండం-మణుగూరు రైల్వే కోల్ కారిడార్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రామగుండం, మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోర్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం భూసేకరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

Read more