ఛత్తీస్‌గఢ్ లో ఘోర ప్రమాదం.. 17 మంది మృతి

బెమెతారా: ఛత్తీస్‌గఢ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెమెతరా జిల్లాలోని గన్‌పౌడర్ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించి 17 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. సమాచారంతో

Read more