ముంబయిలో గాలివాన బీభత్సం..14 మంది మృతి..70 మందికి గాయాలు

ముంబయి : ముంబయిలో గాలివాన బీభత్సం సృష్టించింది. దాదర్‌, కుర్లా, మాహిమ్‌, ఘాట్‌కోపర్‌, ములుండ్‌, విఖ్రోలి, సౌత్ ముంబయిలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం తేలికపాటి వర్షంతోపాటు,

Read more