అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల భారీ ర్యాలీ..

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై నిరుద్యోగ యువ‌త భ‌గ్గుమ‌న్నారు. నిరుద్యోగుల‌ను అవ‌మానించేలా సీఎం మాట్లాడారని నిరుద్యోగులు రోడ్డెక్కారు. శనివారం రాత్రి హైద‌రాబాద్ అశోక్‌న‌గ‌ర్‌లో భారీ ధ‌ర్నాకు దిగారు.

Read more