జమ్మూ కాశ్మీర్‌లో కాల్పులు..ఆర్మీ కెప్టెన్ వీరమరణం

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో గత కొద్ది రోజుల నుంచి ఉగ్రవాదుల అలజడి ఎక్కువైంది. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులను ఏరివేయాలన్న లక్ష్యంతో వరుసగా ఆపరేషన్లు చేపడుతోంది. దాంతో.. ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.

Read more