అమరావతి ఫై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు బుధువారం రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఉద్యోగ, ఉపాధి కోసం తాను అమరావతిని నిర్మించాలని చూస్తే… జగన్ విధ్వంసం సృష్టించారని విమర్శించారు.

Read more