అమెరికా లో మరోసారి కాల్పుల ఘటన

అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. లాస్ వెగాస్ సమీపంలో ఉన్న అపార్ట్‌మెంట్లలో ఐదుగురిని కాల్చి చంపి, 13 ఏళ్ల బాలికను తీవ్రంగా గాయపరిచిన వ్యక్తి ఆత్మహత్య

Read more