150 వాహనాలతో పోలీస్‌ స్టేషన్‌కు బయల్దేరిన జేసీ ప్రభాకర్‌

తమపై నమోదు చేసిన అక్రమ కేసులకు ఆధారాలు చూపించాలని జేసీ డిమాండ్ చేశారు. పోలింగ్‌ రోజు జరిగిన అల్లర్లలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారంటూ ఆయన నిరసన తెలియజేయనున్నారు.

Read more