500కంపెనీలలో కోటి ఉద్యోగాలు..గృహ నిర్మాణానికి 2.2 లక్షల కోట్లు: ఆర్థిక మంత్రి

న్యూఢిల్లీ : లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బడ్జెట్ ప్రసంగాన్ని చదవుతున్నారు. చిన్న‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప‌రిశ్ర‌మ‌ల‌కు క్రెడిట్ స‌పోర్టును ప్ర‌క‌టించారు మంత్రి సీతారామ‌న్‌.

Read more