Survey should be conducted in GHMC with AI technology.. Akbaruddin Owaisi

AI టెక్నాలజీతో జీహెచ్ఎంసీలో సర్వే చేయాలి : అక్బరుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్‌: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో మాట్లాడుతూ..AI టెక్నాలజీతో జీహెచ్ఎంసీలో సర్వే చేయాలని పేర్కొన్నారు. నాంపల్లిలో డబుల్ ఓటర్ కార్డులున్నాయి. ఓటర్ కార్డులో ఒక అడ్రస్ ఉంటే.. ఆధార్ కార్డులో మరో అడ్రస్ ఉందని అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. 2011 తెలంగాణ సర్వే ప్రకారం.. జనాభా లెక్కల ప్రకారం.. 51లక్షల మంది మైనార్టీలు ఉన్నారని.. ఆధార్ ప్రకారం.. మన తెలంగాణ జనాభా 3.80 కోట్లు అని తెలిపారు. నేను ఒక ముస్లింకే కాదు.. అన్ని వర్గాలకు ప్రతినిధిని అని అక్బరుద్దీన్ తెలిపారు.

image

అన్ని వర్గాలు ఓటు వేస్తేనే గెలిచాను. ఆలస్యం చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో కేబినెట్ ఆమోదం తెలిపిన తరువాత కులగణన నివేదికను ప్రవేశ పెట్టారు. ప్రభుత్వం ఇచ్చిన నివేదిక పై బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల పై ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు.

Related Posts
రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు
TDP candidates who have fil

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభలో ఖాళీ అయిన మూడు ఎంపి స్థానాల భర్తీకి సంబంధించి టిడిపి అభ్యర్థులుగా బీద మస్తాన్ రావు, సానా సతీష్ బాబు, బిజెపి Read more

నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై : వినోద్ కుమార్ కౌంటర్
నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై :వినోద్ కుమార్ కౌంటర్

తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ ఘాటైన కౌంటర్ ఇచ్చారు. నిర్మలా Read more

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు అదనపు రైళ్లు..!
South Central Railway has announced 26 special trains for Sankranti

కేరళలోని శబరిమలలో వెలసిన శ్రీ అయ్యప్ప స్వాముల వారి దర్శనార్థం తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ అదనంగా మరికొన్ని ప్రత్యేక రైలు Read more

ఆడియో ఉత్పత్తులపై 50% తగ్గింపు
Sennheiser unveils Republic Day offers with discounts of up to 50% on premium audio products

న్యూఢిల్లీ : ఆడియో టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న సెన్‌హైజర్, అమెజాన్ లో ప్రారంభమైన రిపబ్లిక్ డే సేల్ 2025 సందర్భంగా ప్రైమ్ మరియు నాన్-ప్రైమ్ సభ్యులు సహా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *