Supreme Courts key directives on child marriage

బాల్య వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: బాల్య వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బాల్య వివాహాల నిరోధక చట్టం అమలుకు వ్యక్తిగత చట్టాలు అడ్డంకి కారాదని న్యాయస్థానం అభిప్రాయ‌ప‌డింది. దేశంలో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ జేబీ పార్ధీవాలాతో కూడిన ధర్మాసనం శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది.

ఈ సంద‌ర్భంగా బాల్యంలో పెళ్లి చేస్తే, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛను హరించినట్లే అవుతుందని అత్యున్న‌త న్యాయ‌స్థానం పేర్కొంది. బాల్య వివాహాలు, మైనర్ల రక్షణపై అధికారులు దృష్టి సారించాలని సూచించింది. నేరస్థులకు జరిమానా విధించాలని తెలిపింది. వ్యక్తిగత చట్టాలతో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అడ్డుకోవద్దని అభిప్రాయపడింది.

Related Posts
అందరికి రుణమాఫీ చేసి తీరుతాం – పొంగులేటి
runamafi ponguleti

అర్హులైన రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత ప్రభుత్వం గడిచిన పదేళ్లలో రూ.13,500 కోట్లు రెండు విడతలుగా మాఫీ Read more

ఆప్‌ని ఓడించడమే మోడీ లక్ష్యం
narendra modi

ఏవిధంగానై ఢిల్లీ పీఠాన్నిఎక్కాలని మోడీ ప్రభుత్వం తహతహలాడుతున్నది. దానికోసం ముమ్మర కసరత్తులు చేస్తున్నది. 27 ఏళ్లుగా ఢిల్లీలో బీజేపీ అధికారానికి దూరంగా ఉంది. ఈ అధికార కరువును Read more

న్యాక్ కేసులో విజయవాడ జైలుకు నిందితులు
న్యాక్‌ కేసు,నిందితులను విజయవాడ జైలుకు తరలింపు..

న్యాక్ ర్యాంకింగ్‌ స్కామ్‌లో 10 మందిని కోర్టు 15 రోజుల రిమాండ్‌కు పంపించింది. ఈ నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. డిసెంబర్ 1వ తేదీన CBI Read more

నేటి నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు..శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
CBN tirumala

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు తిరుమలలో నేటి నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సాయంత్రం 5 .45 గంటలకు మీనలగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *