Supreme Court notices to the Central and AP government

Telangana: కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు

Telangana: కృష్ణానది ప్రాజెక్టులపై కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కృష్ణా పరీవాహకంలోని ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB)కి అప్పగించాలని కేంద్రం జారీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. 2021లో కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, అక్రమంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ నీటిని వాడుకుంటున్నారని ఏపీ పిటిషన్‌ వేసింది.

Advertisements
కేంద్రం ఏపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు

కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌పై స్టే

తెలంగాణ జారీ చేసిన 34ని జీవోను రద్దు చేయాలని ఏపీ సుప్రీంకోర్టు తలుపుతట్టింది. తెలంగాణ, ఏపీ వేసిన పిటిషన్లను ఒకేసారి కేంద్ర ప్రభుత్వం మంగళవారం విచారించింది. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం మరో పిటిషన్‌ వేసింది. స్టే ఇవ్వాలంటూ తెలంగాణ వేసిన రిట్‌ పిటిషన్లపై రెండువారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలు చేసిన వారంలోగా రిజాయిండర్‌ ఫైల్‌ చేయాలని కోర్టు ఆదేశించింది.

Related Posts
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్‌ అలర్ట్‌..ఎందుకంటే..!
shamshabad airport red aler

జనవరి 26న గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈనెల Read more

Alleti Maheshwar Reddy : కాంగ్రెస్ , బిఆర్ఎస్ లపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్
Maheshwar Reddy

బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మోసగించి, డూప్ ఫైట్ చేస్తున్నాయని Read more

ఏపీ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
ఏపీ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

అమరావతి : ఏపీలో ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన ముగ్గురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ Read more

సచివాలయంలో నకిలీ ఉద్యోగుల హల్ చల్
fake employees in the secre

హైదరాబాద్‌ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల కలకలం రేపుతోంది. ఇటీవల వరుసగా ఫేక్ ఐడెంటిటీ కార్డులతో సచివాలయంలోకి ప్రవేశించే అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×